Pawan Kalyan: ప్రధానికి నాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉంది.. ఏపీలో ఎన్డీయే పాలన వస్తుంది

NDA Will Win And Rule In AP Says Pawan Kalyan
x

Pawan Kalyan: ప్రధానికి నాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉంది.. ఏపీలో ఎన్డీయే పాలన వస్తుంది

Highlights

Pawan Kalyan: ఏపీలో జనసేనకు బలమైన ముద్ర ఉంటుంది

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్‌. ప్రధానితో, కేంద్ర నాయకత్వంతో తనకు సత్సంబంధాలున్నాయని తెలిపారు. అమిత్ షాతో ఏపీ గురించి మాట్లాడానన్న పవన్‌.. ఏపీలో జగన్ పాలన పోవడం, ఎన్డీయే రావడం తమ నిర్ణయమని తెలిపారు. ప్రభుత్వంలో జనసేనకు బలమైన ముద్ర ఉంటుందన్నారు పవన్‌. సీఎం కావాలనే ఆశ తనకు లేదని.. ప్రజలు కోరుకుంటే సీఎం అవుతానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories