ఏపీ చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
*సీఎం జగన్‌తో తేనీటి విందులో పాల్గొననున్న ద్రౌపది ముర్ము
ఏపీ చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
Draupadi Murmu: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తాడేపల్లికి వచ్చారు ద్రౌపది ముర్ము. సీఎం జగన్‌తో తేనీటి విందులో పాల్గొన్న అనంతరం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమై తనకు మద్ధతు ఇవ్వాలని కోరనున్నారు ద్రౌపది ముర్ము.
Next Story




