Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే రిహార్సల్స్ విన్యాసాలు

Vizag: డిసెంబర్ 4న జరగనున్న నేవీ డే వేడుకలు

Jyothi
Updated on: 29 Nov 2022 1:51 PM IST
Navy Day Show at RK Beach Vizag on 4th December
X

Vizag: విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే రిహార్సల్స్ విన్యాసాలు 

Vizag: నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తాబవుతోంది. ఆర్కే బీచ్‌లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్‌లో కొద్ది రోజులుగా ముమ్మరంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుంటున్నారు. దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది.

Jyothi

Jyothi

Next Story