Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై శ్రీవారి వైభవం

Tirumala: మాడవీధుల్లో ఆకట్టుకున్న సాంప్రదాయ కార్యక్రమాలు

Jyothi
Published on: 17 Oct 2023 10:07 AM IST
Navratri Brahmotsavam in Tirumala
X

Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై శ్రీవారి వైభవం

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు ఉదయం సింహ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. సింహ వాహనంపై ఉన్న స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి మాడవీధుల్లో ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Jyothi

Jyothi

Next Story