Naveen Polishetty: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు

Dhatripriya
Published on: 7 May 2023 5:35 PM IST
Naveen Polishetty Visited Tirumala
X

Naveen Polishetty: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: అనుష్కతో నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విడుదల సందర్భంగా ప్రముఖ సినీ నటుడు నవీన్ పోలిశెట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతీ సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని నవీన్ తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story