Top
logo

Visakhapatnam: విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

Navaratri Celebrations in Visakha Sri Sarada Peetham
X

విశాఖ శ్రీ శారదా పీఠంలో నవరాత్రి వేడుకలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Visakhapatnam: మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్న రాజశ్యామల అమ్మవారు

Visakhapatnam: విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వర్ణ కలశం, పద్మాలను చేతపట్టి మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ, స్వాత్మానందేంద్ర సరస్వతీ హారతులిచ్చి పూజలు చేశారు. అంతకుముందు పీఠాధిపతులు పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను సందర్శించారు.

Web TitleNavaratri Celebrations in Visakha Sri Sarada Peetham
Next Story