పోలవరంపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ బిగ్ షాక్.. రూ.120 కోట్లు జరిమానా..

National Green Tribunal Fine TO AP government Over Polavaram Project
x

పోలవరంపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ బిగ్ షాక్.. రూ.120 కోట్లు జరిమానా.. 

Highlights

Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాకిచ్చింది.

Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు 120 కోట్ల జరిమానా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పర్యావరణ అనుమనుతులు ఉల్లంఘించారని, పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు లేవని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా జరిమానా చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలా ఉంటే పర్యావరణ ఉల్లంఘనలపై పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories