Vizag: విశాఖపట్నం యాదవ జగ్గరాజుపేటలో మత్తు ఇంజక్షన్ల కలకలం

Narcotics Injections In Visakhapatnam Yadava Jaggarajupeta
x

Vizag: విశాఖపట్నం యాదవ జగ్గరాజుపేటలో మత్తు ఇంజక్షన్ల కలకలం

Highlights

Vizag: ఒక్కో ఇంజక్షన్ రూ.300లకు విక్రయం

Vizag: విశాఖపట్నం యాదవజగ్గరాజుపేటలో మత్తు ఇంజక్షన్లు కలకలం సృష్టించాయి. ఓ వ్యర్థాల నిర్వహణ దుకాణంలో మత్తు పదార్ధాలు లభ్యమయ్యాయి. ఒక్కో మత్తు ఇంజక్షన్‌300రూపాయలకు విక్రయిస్తునట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories