Narayana: నా భార్య మానసిక సమస్యతో బాధపడుతుంది.. వీడియోపై మాజీ మంత్రి నారాయణ తమ్ముడు క్లారిటీ

Narayana: వీడియోపై స్పందించిన నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం

Shekhar G
Published on: 30 July 2023 2:49 PM IST
Narayana Younger Brother Subrahmanyam Reacted To The Video Released By His Wife Priya
X

Narayana: నా భార్య మానసిక సమస్యతో బాధపడుతుంది.. వీడియోపై మాజీ మంత్రి నారాయణ తమ్ముడు క్లారిటీ

Narayana: మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య పొంగూరు ప్రియా చేసిన ఆరోపణలపై మంత్రి నారాయణ సోదరుడు సుబ్రహ్మణ్యం స్పందించారు. తన భార్య పొంగూరు ప్రియా మానసిక అనారోగ్యంతో భాదపడుతున్నదన్నారు. మానసిక ఒత్తిడితోనే ఏవేవో వీడియోలు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఆమె తమ కుటుంబంపై మాట్లాడిన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోవద్దని ఆయన తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story