Narayana Swamy: బాబు కి జైలు శిక్ష తప్పదు

Narayana Swamy: చంద్రబాబు జీవితం మొత్తం అవినీతి మయం

Jyothi
Published on: 10 Sept 2023 10:55 AM IST
Narayana Swamy Comments on Chandrababu
X

Narayana Swamy: బాబు కి జైలు శిక్ష తప్పదు

Narayana Swamy: మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నిప్పులు చెరిగారు. చంద్రబాబు అరెస్ట్‌లో ఎలాంటి కుట్ర లేదని.. చట్టం తనపని తాను చేసుకు పోతుందన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం అవినీతి మయమేనని.. వందల కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారని.. కోర్టు స్టేలతో బయట తిరుగుతున్న బాబుకు జైలు శిక్ష తప్పదన్నారు.

Jyothi

Jyothi

Next Story