Taraka Ratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Taraka Ratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Arun Chilukuri
Updated on: 28 Jan 2023 2:52 PM IST
Narayana Hrudayalaya Doctors Released Taraka Ratna Health Bulletin
X

Taraka Ratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

Taraka Ratna Health Bulletin: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు. తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, మరికొన్ని రోజుల పాటు చికిత్స అందించాలని వైద్యులు చెప్పారు. తారకరత్నకు మరింత మెరుగైన వైద్యం అవసరమని అన్నారు నారాయణ హృదయాలయ డాక్టర్లు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story