CPI Narayana: ఉద్యోగుల నిరసనలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం

CPI Narayana: ప్రభుత్వం తక్కువ అంచనా వేయకూడదు

Rama Rao
Published on: 3 Feb 2022 11:29 AM IST
Narayana Expressed Solidarity with the Workers Protests | AP News Today
X

ఉద్యోగుల నిరసనలకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం

CPI Narayana: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న నిరసనకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంఘీభావం తెలిపారు. ఉద్యమ చరిత్రలో "పెరిగిన జీతాలు మాకొద్దు పాత జీతాలే కావాలని ఉద్యోగస్తులు కోరడం" జరగలేదని అన్నారు.ప్రభుత్వం కూడా ఉద్యోగులను తక్కువ అంచనా వేయకూడదన్నారు సీపీఐ నారాయణ.

Rama Rao

Rama Rao

Next Story