Anil Kumar: ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో నారాయణ అవినీతి అందరికీ తెలుసు

Anil Kumar: మాజీ మంత్రి నారాయణపై కీలక వ్యాఖ్యలు చేసిన అనిల్‌కుమార్

Shekhar G
Published on: 1 Oct 2023 4:05 PM IST
Narayan Corruption In The Inner Ring Road Case Is Well Known Says Anil Kumar
X

Anil Kumar: ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో నారాయణ అవినీతి అందరికీ తెలుసు

Anil Kumar: నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాజీ మంత్రి నారాయణపై హాట్ కామెంట్స్ చేశారు. నారాయణను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నానే తెలిసి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్. ఇన్నర్‌రింగ్ రోడ్ కేసులో అవినీతి చేయలేదని నారాయణ మాట్లాడడం హాస్పాస్పదమన్నారు. బినామీ పేర్లతో పేదలకు చెందిన అసైన్డ్ భూములను కబ్జా చేసిన చరిత్ర నారాయణకే చెందుతున్నారు. సీఐడీ అధికారులు విచారణ చేస్తే ఒకే సమాధానం చెప్పేలా చంద్రబాబు, నారాయణ చర్చించుకుని ఉంటారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అనిల్‌కుమార్.

Shekhar G

Shekhar G

Next Story