నారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి తప్పుకుంటా..

నారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి తప్పుకుంటా..
x

నారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి తప్పుకుంటా..

Highlights

TDP Mahanadu: టీడీపీలో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.

TDP Mahanadu: టీడీపీలో సంస్థాగతంగా సంచలన మార్పులు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా లోకేష్ ఈ కామెంట్స్ చేశారు. వరుసగా మూడుసార్లు ఓడిన వారికి టికెట్‌ ఇవ్వబోమని తెలిపారు. పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత బ్రేక్ తీసుకోవాల్సిందేనన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి బ్రేక్ తీసుకుంటానని లోకేష్‌ తెలిపారు. ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే కొత్త రక్తం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా కొంత మంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామన్నారు. పని చేయని నేతలకు, ఇన్‌చార్జ్‌లకు అవకాశాలుండవని లోకేష్‌ తేల్చిచెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories