Nara Lokesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్

Nara Lokesh: పాదయాత్ర విజయవంతమయ్యేందుకు ఆశీస్సులు కోరిన లోకేశ్

Jyothi
Updated on: 26 Jan 2023 10:43 AM IST
Nara Lokesh Visited Tirumala
X

Nara Lokesh: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేశ్

Nara Lokesh: తిరుమల శ్రీవారిని TDP జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దర్శించుకున్నారు. రేపు కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర విజయవంతమయ్యేందుకు ఆశీస్సులు ఇవ్వాలని ఆయన శ్రీవారిని కోరుకున్నారు. కాసేపట్లో ఆయన కుప్పం బయల్దేరనున్నారు. కుప్పంలో పాదయాత్ర కమిటీలతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. యువగళం ఏర్పాట్లు సమీక్షించి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రేపు ఉదయం 11.03 గంటలకు లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు.




Jyothi

Jyothi

Next Story