Nara Lokesh: పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డ విద్యార్థులకు లోకేష్ పరామర్శ

Nara Lokesh: విద్యార్థులతో నారాలోకేష్ ముఖాముఖి

Sandeep Eggoju
Published on: 10 Nov 2021 2:49 PM IST
Nara Lokesh Visited The Injured SSBN College Students in Anantapur
X

పోలీస్ లాటీ ఛార్జ్ లో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపరం జిల్లా SSBN కాలేజీకి చేరుకున్నారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడ్డ వారిని లోకేష్ పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు తమ ఆవేదనను లోకేశ్‌కు వ్యక్తం చేశారు. ''మేం ఏం చేశాం.. మేమేమన్న గంజాయి అమ్ముతున్నామా?'' అని విద్యార్థులు ప్రశ్నించారు. అమ్మఒడి కాదు.. విద్యాసంస్థల ఆస్తులను కాజేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story