విశాఖ జిల్లాలో నారా లోకేష్ పర్యటన...

Nara Lokesh: విశాఖ విమానాశ్రయం లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు...

Shireesha
Published on: 20 May 2022 4:08 PM IST
Nara Lokesh Visakhapatnam Tour | TDP Latest News | AP Live News
X

విశాఖ జిల్లాలో నారా లోకేష్ పర్యటన...

Nara Lokesh: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Shireesha

Shireesha

Next Story