Nara Lokesh: సీఎం జగన్‌ పాలనపై లోకేష్‌ ట్వీట్‌

Nara Lokesh: జగన్‌రెడ్డికి తన సొంత మద్యం బ్రాండ్ల అమ్మకంపైనే ఆరాటం-లోకేష్‌

Sandeep Eggoju
Published on: 8 May 2021 3:42 PM IST
Nara Lokesh Tweet on AP CM Jagans Rule
X

నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Nara Lokesh: సీఎం జగన్‌ పాలనాతీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. జగన్‌రెడ్డికి తన సొంత మద్యం బ్రాండ్ల అమ్మకంపై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేకపోవడం విచారకరమని ట్వీట్‌ చేశారు. అదేవిధంగా.. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వచ్చే మద్యంషాపుల ఎదుట మందుబాబులను జాగ్రత్తగా క్యూలో పెట్టి, భూతిక దూరం పాటింపజేస్తున్న జగన్‌రెడ్డి అంటూ వ్యగంగా ట్వీట్‌ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story