విశాఖలో ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కు: నారా లోకేష్

X
విశాఖలో ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కు: నారా లోకేష్
Highlights
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ దీక్ష చేపట్టింది. 32 మంది ప్రాణాలు పొగొట్టుకుని...
Arun Chilukuri14 Feb 2021 9:51 AM GMT
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ దీక్ష చేపట్టింది. 32 మంది ప్రాణాలు పొగొట్టుకుని సాధించుకున్న కార్మాగారం ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని నారా లోకేష్ అన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం.. ప్రత్యేక హోదా ఎలా తెస్తారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలు, 28 మంది ఎంపీలు ఉన్న కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని విమర్శించారు.
Web TitleNara Lokesh Supports Steel Plant Workers Protest at Vizag
Next Story