కేటీఆర్ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh Support KTR Comments On AP Roads and Power Issues
x

కేటీఆర్ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన నారా లోకేశ్

Highlights

Nara Lokesh: కేటీఆర్ వ్యాఖ్యల‌పై ఏపీ మంత్రులు కౌంట‌ర్లు ఇస్తుంటే... వాస్తవ ప‌రిస్థితుల‌కు ఆ వ్యాఖ్యలు అద్దం ప‌డుతున్నాయంటూ...

Nara Lokesh: కేటీఆర్ వ్యాఖ్యల‌పై ఏపీ మంత్రులు కౌంట‌ర్లు ఇస్తుంటే... వాస్తవ ప‌రిస్థితుల‌కు ఆ వ్యాఖ్యలు అద్దం ప‌డుతున్నాయంటూ టీడీపీ కీల‌క వ్యాఖ్యలు చేస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అట్టుంటది ఒక్క ఛాన్స్‌ తోని! అంటూ ఓ సెటైరిక్ కామెంట్‌ను యాడ్ చేశారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చి రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేశార‌న్న అర్థం వ‌చ్చేలా లోకేశ్ ఈ సెటైర్‌ను సంధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories