సీఎం జగన్‌పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు

Nara Lokesh: వైసీపీపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 7 April 2022 8:36 PM IST
Nara Lokesh Slams YCP Govt Over Power Cut
X

సీఎం జగన్‌పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు

Nara Lokesh: వైసీపీపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆత్మహత్యల్లో ఏపీని అగ్రస్థానంలో నిలిపిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దెవా చేశారు. నిత్యావసర ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంచోడయితే... 24 గంటల పాటు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story