రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ ఘాటు విమర్శలు

పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీపై దాడులు-లోకేష్‌

Arun Chilukuri
Published on: 2 Feb 2021 3:35 PM IST
రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ ఘాటు విమర్శలు
X

రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.. సీఎం జగన్‌పై నారా లోకేష్ ఘాటు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఇంటిపై కత్తులు, రాడ్స్‌తో దాడికి వెళ్లిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై ఎందుకు కేసు నమోదు చేయలేదని నారా లోకేష్ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story