ఆర్ఆర్‌ఆర్ మూవీ తప్పకుండా చూస్తా - నారా లోకేష్

Nara Lokesh - RRR: *ఈవారంలోనే కుటుంబంతో కలిసి చిత్రాన్ని చూస్తా *తారక్, రామ్‌చరణ్, రాజమౌళికి శుభాకాంక్షలు

Shireesha
Published on: 25 March 2022 12:12 PM IST
Nara Lokesh Sensational Tweet on RRR Movie | SS Rajamouli | Jr NTR | Ram Charan
X

ఆర్ఆర్‌ఆర్ మూవీ తప్పకుండా చూస్తా - నారా లోకేష్ 

Nara Lokesh - RRR: ట్రిపుల్ ఆర్ మూవీ పై చాలా ఆతృతగా ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆర్‌ఆర్ఆర్ మూవీ తప్పకుండా చూస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈవారంలోనే కుటుంబంతో కలిసి సినిమా చూస్తానన్నారు. తారక్, రామ్‌చరణ్, రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు లోకేష్.


Shireesha

Shireesha

Next Story