Nara Lokesh: జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ కార్యక్రమం.. ప్రకటించిన నారా లోకేశ్‌

Nara Lokesh: బీసీల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టాం

Jyothi
Published on: 29 Dec 2023 12:44 PM IST
Nara Lokesh Said Jayaho Bc Program Started From January 4th
X

Nara Lokesh: జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ కార్యక్రమం.. ప్రకటించిన నారా లోకేశ్‌

Nara Lokesh: బీసీలు బలహీన వర్గం కాదు.. బలమైన వర్గమని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అన్నారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ ఎంతో కృషి చేసిందన్నారు. వైసీపీ పాలనలో బీసీలు తీవ్రంగా నష్టపోయారన్నారు. జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు.బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story