Nara Lokesh: బురద జల్లేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారన్న లోకేష్

Nara Lokesh Reacts on RGV Vyooham Movie
x

Nara Lokesh: బురద జల్లేందుకే ఇలాంటి సినిమాలు తీస్తున్నారన్న లోకేష్ 

Highlights

Nara Lokesh: ఆర్జీవీ వెనుక జగన్ ఉన్నారన్న లోకేష్

Nara Lokesh: రామ్‌గోపాల్‌ వర్మ తీసిన వ్యూహం సినిమాపై టీడీపీ జాతీయ కార్యదర్శి స్పందించారు. ఎన్నికల ముందు ప్రతిపక్షాలపై బురద జల్లడానికే ఇలాంటి సినిమాలు తీస్తున్నారన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెనుక జగన్ ఉన్నారన్నారు. ఆ సినిమా బడ్జెట్ అంతా జగనే పెట్టుకున్నారన్నారు. సినిమా తీస్తే హూ కిల్డ్ బాబాయ్ తీయాలన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories