Nara Lokesh: నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా.. నడిరోడ్డుపై కూర్చొని నారా లోకేష్‌ నిరసన

Nara Lokesh: నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించిన లోకేష్‌

Shekhar G
Published on: 9 Sept 2023 9:01 AM IST
Nara Lokesh Protested By Sitting on The Road When The Police Did Not Let Him Go To See His Father
X

Nara Lokesh: నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా.. నడిరోడ్డుపై కూర్చొని నారా లోకేష్‌ నిరసన

Nara Lokesh: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో నారా లోకేష్ నిరసన చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ బయలుదేరిన లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు లోకేష్. తనకు ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తన తండ్రిని చూసేందుకు హక్కు ఉందన్నారు. అయినా పోలీసులు వెళ్లనివ్వకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు లోకేష్‌.

Shekhar G

Shekhar G

Next Story