Nara Lokesh: జగన్ రెడ్డిని చూస్తుంటే ఫ్యాక్షన్ రెడ్డిని చూసినట్లుంది

Nara Lokesh: వైసీపీ సర్కార్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 3:47 PM IST
Nara Lokesh Fires on CM Jagan
X

నారా లోకేష్(ఫైల్ ఇమేజ్ )

Nara Lokesh: వైసీపీ సర్కార్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డిని చూస్తే.. ఫ్యాక్షన్ రెడ్డిని చూస్తున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు. రాయలసీమలో రక్తం పారుతుందన్న లోకేష్.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడినందుకే వడ్డే సోదరులను దారుణంగా హతమార్చారని వ్యాఖ్యానించారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే వదిలే సమస్యే లేదని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story