లారీలు కాదు.. జగన్ వచ్చినా పర్యటనను అడ్డుకోలేరు : నారా లోకేష్
చంద్రబాబు పర్యటనకు లారీలను అడ్డుపెట్టడాన్ని ఖండించారు నారా లోకేష్ బాబు. లారీలు కాదు.. జగన్ వచ్చినా చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేరని ఆయన మండిపడ్డారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్ సీఎం పదవికి అనర్హుడు అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించిన లోకేష్ ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపులేకుండా పోయిందని దుయ్యబట్టారు.
Next Story




