విజయ సాయి కామెంట్స్ కి లోకేష్ కౌంటర్ ట్వీట్

Arun Chilukuri
Published on: 2 Jan 2021 3:54 PM IST
విజయ సాయి కామెంట్స్ కి లోకేష్  కౌంటర్ ట్వీట్
X

సింహాద్రి అప్పన్న సమక్షంలో చర్చకు సిద్ధమన్న విజయసాయిరెడ్డి సవాళ్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. దైవం మీద ప్రమాణం చేయమని తామడిగితే చర్చ అంటూ తోక ముడుస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి దమ్మూ,ధైర్యం లేవా అని ప్రశ్నించారు. తనపై వైసీపీ ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి సిద్ధమని మరి జగన్ రెడ్డి సిద్ధమా అని మరో సవాల్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story