Nara Lokesh: జగన్‌ ఫ్యాక్షన్ కక్ష.. ధర్మమే టీడీపీకి రక్ష

Nara Lokesh: ఢిల్లీలో టీడీపీ ఎంపీలు, ముఖ్య నేతలతో సమావేశమైన లోకేష్

Shekhar G
Published on: 26 Sept 2023 2:52 PM IST
Nara Lokesh Comments On Jagan
X

Nara Lokesh: జగన్‌ ఫ్యాక్షన్ కక్ష.. ధర్మమే టీడీపీకి రక్ష

Nara Lokesh: సీఎం జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ మ‌న‌స్త‌త్వంతో టీడీపీపై క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ధ‌ర్మ‌మే టీడీపీకీ ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని లోకేష్ ధీమా వ్య‌క్తం చేశారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు, అందుబాటులో ఉన్న నేత‌ల‌తో లోకేష్ సమావేశం నిర్వహించారు. త‌ప్పుడు కేసులు, టీడీపీ న్యాయ‌పోరాటం అంశాల‌పై చ‌ర్చించామన్నారు. ఎటువంటి సంబంధంలేకున్నా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా లోకేష్ పేరుని చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖ‌లు చేయ‌డంపైనా చ‌ర్చించారు. ఇది ముమ్మాటికీ జ‌గ‌న్ క‌క్ష‌సాధింపేన‌న్నారు.

Shekhar G

Shekhar G

Next Story