Nara Lokesh: ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన నారా లోకేశ్

Nara Lokesh Came from Delhi to Vijayawada
x

Nara Lokesh: ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చిన నారా లోకేశ్ 

Highlights

Nara Lokesh: 20రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన లోకేశ్

Nara Lokesh: టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చారు. అక్కడి నుండి ఆయన నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. గత నెల 14న రాజమండ్రి నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన... దాదాపు 20రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో లోకేశ్‌కు స్వాగతం చెప్పేందుకు వెళ్లిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబుతో లోకేశ్ ములాఖత్ కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories