Nara Bhuvaneswari: ఆడది ఆటవస్తువు కాదు సృష్టికి మూలం మహిళ

Nara Bhuvaneswari: రాజకీయాలలో విలువలను కలిగి ఉండలన్నారు నారా భువనేశ్వరి.

Arun Chilukuri
Published on: 20 Dec 2021 3:26 PM IST
Nara Bhuvaneswari Interesting Comments on Political Leaders
X

Nara Bhuvaneswari: ఆడది ఆటవస్తువు కాదు సృష్టికి మూలం మహిళ

Nara Bhuvaneswari: రాజకీయాలలో విలువలను కలిగి ఉండలన్నారు నారా భువనేశ్వరి. తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన 48 మంది వరద బాధితులకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష చొప్పున ఆర్థికసాయాన్ని నారా భువనేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆడది ఆటవస్తువు కాదు..సృష్టికి మూలం మహిళన్నది గుర్తించాలన్నారు. మహిళలను అగౌవరపరచడం వల్ల ఏమీ వస్తుందని.. అలాంటి వారి గురించి మాట్లాడటం వృధా అన్నారు. చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం బాదేసిందన్నారు. తన భర్త, తన కుటుంబం దన్నుగా ఉందని నారా భువనేశ్వరి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story