Nara Bhuvaneshwari: రాజమండ్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

Nara Bhuvaneshwari Special Pooja In Rajahmundry
x

Nara Bhuvaneshwari: రాజమండ్రిలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు

Highlights

Nara Bhuvaneshwari: ఉమామార్కండేయస్వామి ఆలయంలో కుంకుమ‌ పూజ చేసిన భువనేశ్వరి

Nara Bhuvaneshwari: చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమండ్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవిచౌక్‌లోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని భువనేశ్వరి కుంకుమ పూజ చేశారు. అంతకు ముందు గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయస్వామివారి ఆలయాన్ని దర్శిచుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories