AP News: ఫరూక్‌కు... తప్పిన ప్రమాదం

AP News: ఫరూక్‌కు స్వల్పగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Shashank Gullapelli
Published on: 9 April 2024 5:29 PM IST
Nandyala TDP Candidate Farooq Was Injured In Car Accident
X

AP News: ఫరూక్‌కు... తప్పిన ప్రమాదం

AP News: మాజీమంత్రి, నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్‌కు ప్రమాదం తప్పింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో ఫరూక్‌ ప్రయాణిస్తున్న కారు.. పశువులను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. ఫరూక్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం.. నంద్యాలలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఫరూక్‌ను తరలించారు. ఎయిర్‌బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story