Yuvagalam: పాదయాత్రలో అపశృతి.. నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Taraka Ratna: కుప్పంలో యువగళం పాదయాత్ర పాల్గొన్న నందమూరి తారక రత్న

Dhatripriya
Published on: 27 Jan 2023 1:13 PM IST
Tarakaratna health is unwell in padaytara
X

Tarakaratna: పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు నందమూరి తారక రత్న

Yuvagalam: లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. యాత్రలో పాల్గొన్న తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పీఈయస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి సమీక్షించిన తర్వాత బెంగుళూరుకు తరలించాలని యోచిస్తున్నారు. తారకరత్న వెంటే ఉన్న బాలకృష్ణ కూడా ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story