Anantapuram: హిందూపూర్ లో టీడీపీ రాయలసీమ జిల్లాల నేతల సమావేశం

*సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ *బాలకృష్ణ ఇంటినుంచి సమావేశ మందిరం వరకు టీడీపీ నేతల ర్యాలీ

Shilpa
Published on: 17 Oct 2021 2:36 PM IST
Nandamuri Balakrishna Participated in TDP Rayalaseema District Leaders Meeting in Hindupur
X

హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Anantapuram: అనంతపురం జిల్లా హిందూపూర్ లో టీడీపీ రాయలసీమ జిల్లాల నేతలు సమావేశం నిర్వహించారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తు, కృష్ణా జ‌లాల విష‌యంలో ఎలాంటి పోరాటం చేయాలి అనే అంశంపై చ‌ర్చించారు. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ నేతలు కేఈ ప్రభాకర్, అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పార్టీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అంతుకు ముందు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటినుంచి సమావేశ మందిరం వరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

Shilpa

Shilpa

Next Story