Nandamuri Balakrishna: తారకరత్న కోలుకుంటున్నారు.. అవసరమైతే హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తాం..

Taraka Ratna Health Update: తారకరత్నకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని, తారకరత్న కోలుకుంటున్నారని అన్నారు నందమూరి బాలకృష్ణ.

Arun Chilukuri
Published on: 27 Jan 2023 3:32 PM IST
Nandamuri Balakrishna: తారకరత్న కోలుకుంటున్నారు.. అవసరమైతే హెలికాప్టర్‌ ద్వారా తరలిస్తాం..
X

Taraka Ratna Health Update: తారకరత్నకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని, తారకరత్న కోలుకుంటున్నారని అన్నారు నందమూరి బాలకృష్ణ. కాసేపట్లో తారకరత్నను బెంగళూరుకు తరలిస్తామని, అయితే.. అంబులెన్స్‌లో తరలించాలా..? హెలికాప్టర్‌లో తరలించాలా అనేది కాసేపట్లో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై అ‎భిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story