Nallagatla Swamy Das: కొలికిపూడి నాకు ప్రత్యర్థి కాదు...ఆయన లెక్కల్లో లేని మనిషి

Nallagatla Swamy Das: వి డోంట్ కేర్ ఎట్ ఎనీబడి ...ఎనీవేర్

Shekhar G
Published on: 5 March 2024 5:14 PM IST
Nallagatla Swamy Das Comments On Kolikapudi Srinivas Rao
X

Nallagatla Swamy Das: కొలికపూడి నాకు ప్రత్యర్థి కాదు...ఆయన లెక్కల్లో లేని మనిషి

Nallagatla Swamy Das: ఏపీలోని తిరువూరులో రాజకీయం వేడెక్కింది. తిరువూరు నియోజకవర్గంలో నల్లగట్ల స్వామిదాస్ వర్సెస్ కొలికపూడి శ్రీనివాస్ మధ్య పంచాయితీ నడుస్తోంది. ప్రచారం కోసం కొలికపూడి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. చీప్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు స్వామిదాస్. అసలు కొలికిపూడి శ్రీనివాస్ రావు తనకు ప్రత్యర్థి కాదని.. ఆయన లెక్కల్లో లేని మనిషి అంటూ ఫైర్ అయ్యారు. 35 ఏళ్లుగా తిరువూరులో తానే స్థానికుడిని.. కొలికపూడి వలసపక్షి అంటూ స్వామిదాస్ మండిపడ్డారు. ఎవరికి తాను భయపడనని.. ఎవరు వచ్చినా. వి డోంట్ కేర్ ఎట్ ఎనీబడి ...ఎనీవేర్ అంటూ స్వామిదాస్ ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story