జగన్ దుర్మార్గపు పాలనకు ఇది ఒక నిదర్శనం -నక్కా

X
జగన్ దుర్మార్గపు పాలనకు ఇది ఒక నిదర్శనం -నక్కా
Highlights
*జగన్ దుర్మార్గపు పాలనకు ఇది ఒక నిదర్శనం -నక్కా *టీడీపీ పేరు వింటేనే జగన్‌కు వెన్నులో వణుకు పుడుతోంది -నక్కా *అక్రమ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు -నక్కా
Arun Chilukuri2 Feb 2021 10:31 AM GMT
అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను ఖండించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు. జగన్ దుర్మార్గపు పాలనకు ఇది నిదర్శనమన్నారు. టీడీపీ పేరు వింటేనే జగన్‌కు వెన్నులో వణుకు పుడుతుందని విమర్శించారు ఆనందబాబు. అక్రమ అరెస్ట్‌లకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు నక్కా.
Web TitleNakka Ananda babu Slams Jagan over Atchennaidu Arrest
Next Story