రైతునుంచి రెండు కిలోల టమాటాలు కొనుగోలు చేసిన చంద్రబాబు

రైతునుంచి రెండు కిలోల టమాటాలు కొనుగోలు చేసిన చంద్రబాబు

Arun Chilukuri
Updated on: 6 Jan 2023 6:15 PM IST
Naidu Purchases 2 kg Tomato From a Farmer
X

రైతునుంచి రెండు కిలోల టమాటాలు కొనుగోలు చేసిన చంద్రబాబు

Chandrababu: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రైతు నుంచి రెండు కిలోట టమోటాలు కొనుగోలు చేశారు. కుప్పం నియోజకవర్గం గుడుపల్లె పర్యటనలో పలు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు Mకొత్తూరుకు వెళ్తున్న సమయంలో టమాటా రైతు వద్ద ఆగారు. పొలంలో పండిన టమాటాలను తీసుకొచ్చి రైతు.. అమ్ముకుంటున్నట్లు తెలుసుకున్నారు. రైతుతో ముచ్చటించిన చంద్రబాబు అతని బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రెండు కిలోలు టమాటాలు కొనుగోలు చేసి పక్కనే ఉన్న మహిళలకు ఇచ్చారు. రెండు కిలోల టమాటాలకు చంద్రబాబు 5వేలు రూపాయలు ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story