విజయవాడ దివ్యతేజస్విని కేసులో నాగేంద్రబాబు అరెస్ట్..

విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్యతేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

admin
Published on: 6 Nov 2020 5:13 PM IST
విజయవాడ దివ్యతేజస్విని కేసులో నాగేంద్రబాబు అరెస్ట్..
X

విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్యతేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి.. దివ్యతేజశ్విని హత్య చేసిన నాగేంద్రబాబును ఆస్పత్రి నుంచి విజయవాడకు తరలించారు. దివ్యను హత్య చేసి.. ఆ తర్వాత తనకు తాను గాయపరుచుకున్నాడు. దివ్య తేజశ్విని హత్య కేసును రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.


admin

admin

Next Story