Roja: నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా నామినేషన్

Roja: ఊపిరి ఉన్నంత వరకు నగరి ప్రజలకు అందుబాటులో ఉంటా

Shashank Gullapelli
Published on: 19 April 2024 2:35 PM IST
Nagari YCP MLA Candidate Roja Nomination
X

Roja: నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా నామినేషన్

Roja: నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తన ర్యాలీతో నామినేషన్ వేశారామె. నగరి టికెట్ రాదని.. దుష్ప్రచారం చేశారన్నారు. ఊపిరి ఉన్నంత వరకు నగరి ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రతిపక్షం వెన్నులో వణుకు పుట్టేలా ర్యాలీ నిర్వహించి.. మూడోసారి నామినేషన్ వేశానన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story