RK Roja: టైలర్ అవతారమెత్తిన నగరి ఎమ్మెల్యే

Nagari MLA RK Roja Turns a Tailor
x

RK Roja: టైలర్ అవతారమెత్తిన నగరి ఎమ్మెల్యే

Highlights

RK Roja: నగరి ఎమ్మెల్యే రోజా టైలర్ అవతారమెత్తారు.

RK Roja: నగరి ఎమ్మెల్యే రోజా టైలర్ అవతారమెత్తారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్స్ ట్రా కరికులం యాక్టివిటీ కోసం నెలకొల్పిన టైలరింగ్ విభాగాన్ని రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా కుట్టు మిషన్ కుట్టి ప్రారంభించారు. నగరి మునిసిపాలిటీ పరిధి 22వ వార్డు ఏకాంబరకుప్పం లో రూ.58.90 లక్షలతో నాడు నేడు మొడటివిడత లో భాగంగా ఆధునీకరించి జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పేదల తలరాతలను మార్చేందుకు పాఠశాలలు రూపు రేఖలు మారుస్తున్నారని ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories