Nagababu: ఎమ్మెల్యేలంతా అవినీతిపరులే.. వైసీపీకి మరోసారి అధికారం ఇస్తే భవిష్యత్ ఉండదు

Nagababu: జనసేన అధికారంలోకి వస్తే ప్రతి సౌకర్యం, ప్రతి సంక్షేమ ఫలం అందిస్తామని హామీ ఇచ్చారు

Dhatripriya
Updated on: 8 May 2023 9:33 AM IST
Nagababu Sensational Comments On YSRCP MLAs
X

Nagababu: ఎమ్మెల్యేలంతా అవినీతిపరులే.. వైసీపీకి మరోసారి అధికారం ఇస్తే భవిష్యత్ ఉండదు

Nagababu: 151 మంది ఎమ్మెల్యేల్లో నలుగురైదుగురు తప్ప అందరూ అవినీతిపరులేనని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి నాగబాబు ఆరోపించారు. వైసీపీకి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో ఏ ఒక్కరికి భవిష్యత్ ఉండదన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రతి సౌకర్యం, ప్రతి సంక్షేమ ఫలం అందిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా వెంకటాపురంలో జరిగిన సమావేశంలో నాగబాబు మాట్లాడారు.

Dhatripriya

Dhatripriya

Next Story