సీపీఐ నారాయణపై నాగబాబు తీవ్రవ్యాఖ్యలు

Nagababu: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ గురించి నారాయణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మండిపాటు

Jyothi
Published on: 20 July 2022 9:18 AM IST
Nagababu Comments on CPI Narayana
X

సీపీఐ నారాయణపై నాగబాబు తీవ్రవ్యాఖ్యలు

Nagababu: సీపీఐ నారాయణపై నటుడు నాగబాబు తీవ్రవ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ గురించి సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు మండిపడ్డారు. నారాయణ అన్నం మానేసి ఎండుగడ్డి తింటున్నారని నారాయణతో కాస్త అన్నం తినిపించండంటూ ఘాటుగా స్పందించారు.

Jyothi

Jyothi

Next Story