Naga Babu: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

Naga Babu: పొత్తులపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారు

Rama Rao
Updated on: 4 Jun 2022 8:15 AM IST
Naga Babu Has Announced that he Will Not Contest in the Coming Elections
X

Naga Babu: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

Naga Babu: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు ప్రకటించారు. జనసేన పార్టీ సేవలకే తాను పరిమితం అవుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారని తెలిపారు. పాదయాత్రకు సమానమైన యాత్ర చేపట్టే యోచనలో పవన్ ఉన్నట్లు తెలిపారు. ఇక పొత్తులపై తమ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని నాగబాబు స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమని నాగబాబు స్పష్టం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story