Nadendla Manohar: హరిరామజోగయ్యను కలవడం సంతోషంగా ఉంది

Nadendla Manohar: కాపు సంక్షేమ సేనను కలుపుకొని జనసేన విజయానికి కృషి చేస్తాం

Dhatripriya
Published on: 4 March 2023 7:15 PM IST
Nadendla Manohar Trip To West Godavari District
X

Nadendla Manohar: హరిరామజోగయ్యను కలవడం సంతోషంగా ఉంది

Nadendla Manohar: కాపు సంక్షేమ సేనను కలుపుకొని జనసేన విజయానికి చేయాల్సిన సమిష్టి వ్యూహాల గురించి మాజీ ఎంపీ, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్యతో చర్చించినట్లు... జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జోగయ్యతో భేటీ అయ్యారు. జోగయ్య అనుభవం, ఆలోచన విధానం జనసేన పార్టీకి ఎంతో అవసరమన్నారు. జోగయ్య రాష్ట్ర మేలు ఆలోచించి కొన్ని సూచనలు చేశారని... అలాగే ఆయన గతంలో పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖల పైన చర్చించడం జరిగిందని చెప్పారు.



Dhatripriya

Dhatripriya

Next Story