Nadendla Manohar: వైసీపీ విముక్త ఏపీకోసం కలిసికట్టుగా పనిచేస్తాం

Nadendla Manohar: ఎన్డీయేలో భాగస్వామిగా జనసేన ఉంది

Jyothi
Published on: 29 Jan 2024 2:52 PM IST
Nadendla Manohar Key Comments
X

Nadendla Manohar: వైసీపీ విముక్త ఏపీకోసం కలిసికట్టుగా పనిచేస్తాం

Nadendla Manohar: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులు, సీట్ల విషయంలో అధినేతలు చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు నాదెండ్ల. టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించాలని.. వైసీపీ విముక్త ఏపీ కోసం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. పవన్‌కల్యాణ్ జనంలోకి వస్తున్నారని.. మేనిఫెస్టో, ప్రచార అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

Jyothi

Jyothi

Next Story