Nadendla Manohar: నిన్న థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరం

Nadendla Manohar: వైసీసీ సర్కార్‌ తీరు ఆశ్చార్యాన్ని కల్గించింది

Rama Rao
Updated on: 26 Feb 2022 5:30 PM IST
Nadendla Manohar Comments on YCP Government | AP News Today
X

Nadendla Manohar: నిన్న థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరం

Nadendla Manohar: భీమ్లానాయక్‌ సినిమా విడుదల సమయంలో వైసీసీ సర్కార్‌ తీరు ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు జనసేన పొలిటికల్ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహార్‌. పవన్‌ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమన్నారు. సీఎం జగన్‌ ఇలాంటి పరిపాలన అందిస్తారని ఎవరూ ఊహించలేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story