Eluru: వాటర్ ట్యాంక్ లో పాప డెడ్ బాడీ కేసులో వీడిన మిస్టరీ.. తల్లే హత్య చేసిందని...

Eluru: పశ్చిమ గోదావరి జిల్లాలో పసిపాప హత్య కేసులో మిస్టరీ వీడింది.

Arun Chilukuri
Updated on: 12 Aug 2021 3:12 PM IST
Mystery Reveals Over Infants Death in Eluru
X

Eluru: పసికందు మృతిలో వీడిన మిస్టరీ.. తల్లే హత్య చేసిందని...

Eluru: పశ్చిమ గోదావరి జిల్లాలో పసిపాప హత్య కేసులో మిస్టరీ వీడింది. సాయి చిల్డ్రన్‌ ఆస్పత్రిలో 14రోజుల పాపను వాటర్‌ ట్యాంక్‌లో పడేసి హత్య చేసింది కన్నతల్లి. ఈ నెల 8న పాప పాలు తాగటంలేదని ఆస్పత్రిలో చేర్చించారు తల్లిదండ్రులు. అవసరమైన టెస్టులు చేసి, మందులను ఇవ్వడంతో పాప ఆరోగ్యం కుదుట పడింది. అయితే భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయనే భయంతో పాపను వాటర్‌ ట్యాంక్‌లో పడేసి హత్య చేసింది తల్లి సీతా మహాలక్ష్మి. పోలీసుల విచారణలో తాను నేరం చేసినట్టు అంగీకరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story